యాంకర్ శ్యామల భర్త అరెస్టు...తన నిజాయితీకి ఇదే సాక్ష్యం అంటూ వీడియో విడుదల...

Apr 30, 2021, 5:57 PM IST

యాంకర్‌ శ్యామల భర్త అరెస్ట్ కేసు సరికొత్త మలుపులు తిరుగుతుంది. రెండో రోజుల్లో అన్నీ ఆధారాలతో మీ ముందుకు వస్తానంటున్నాడు శ్యామల భర్త నరసింహా రెడ్డి . ఈ మేరకు ఆయన ఓ వీడియోని పంచుకున్నారు.