సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ నుండి ‘ఓ ఓ జానే జానా’ వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది.