అల వైకుంఠపురంలో : బయ్యర్లు మొదటి రోజే మూటగట్టుకుని వెళ్లిపోయారు...

Jan 13, 2020, 1:08 PM IST

అల వైకుంఠపురంలో సినిమా రిలీజైన సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రేక్షకులు పెట్టిన భిక్ష అన్నారు.