Jul 13, 2020, 12:10 PM IST
తన సోదరి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటుడు సామ్రాట్ రెండు మొక్కలను నాటారు. కరోనా అంటూ ఆపకుండా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ పాల్గొన్నాలని కోరాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు అందరినీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. అలాగే, తనతో పాటు బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను నామినేట్ చేశారు. వాళ్లంతా కూడా మరికొంత మందిని నామినేట్ చేసి మొక్కలు నాటించాలని కోరారు.