త్రీ మంకీస్ : ఆర్టిస్టులకు కథ కుదురుతుంది..వీళ్లకేంటో టైటిల్ బాగా కుదిరింది...

Feb 6, 2020, 3:52 PM IST

ప్రముఖ కామెడీ ప్రోగ్రామ్‌లో అలరించిన రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ హీరోలుగా, అనిల్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం 'త్రీ మంకీస్'. ఫిబ్రవరి 7న రిలీజవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ విశేషాలు...