50 కి దగ్గర పడ్డా మహేష్ లో అందం ఇందుకే తగ్గలేదట...ఆ సీక్రెట్ ఏంటో మీరు తెలుసుకోండి...
Jul 19, 2023, 4:09 PM IST
ఇంకా రెండు మూడేళ్లయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కు 50 ఏళ్ళు వస్తాయి అయినా సరే.. 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటాడు.. సూపర్ స్టార్ ఫిట్ నెస్ కు కారణం ఏంటీ..? ఆయన అసలు ఏం తింటాడు..?