Jun 21, 2020, 6:05 PM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫాథర్స్ డే సందర్భం గ విషెస్ చెపుతూ ఇది న హృదయం నుండి వచ్చే స్పెషల్ విషెస్ నాన్న అంటూ చాల ముద్దుగా చెప్పింది ఈ వీడియోలో, అలాగే ఫాథర్స్ డే జరుపుకుంటున్న అందరికి ఇది చాలా స్పెషల్ అని చెప్పింది .