సింగర్ సునీత రామ్ లు నితిన్ కి ఎప్పుడూ ప్రత్యేకమే ఎందుకో తెలుసా..?

Mar 30, 2021, 2:39 PM IST

హీరో నితిన్ నేడు తన 38వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు, నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. గత అర్థరాత్రి నుండి సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.