తమన్ బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా???

Nov 16, 2020, 1:28 PM IST

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. క్రేజీ ప్రాజెక్టులతో మరింత సత్తా చాటబోతున్నాడు. ఈ రోజు తమన్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. Happy