అల్లు అర్జున్ ఐకాన్ సినిమా పై నీలినీడలు, ఇంతకీ సినిమా ఉన్నట్టా, లేనట్టా..?

Apr 27, 2021, 4:23 PM IST

అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో ఊహించని విధంగా కొత్త కాంబినేషన్లని సెట్‌ చేస్తున్నారు. అదే సమయంలో దిల్‌రాజుకి హ్యాండిచ్చినట్టు తెలుస్తుంది. `ఐకాన్‌` సినిమాని పక్కన పెట్టాడా? అనే వార్తలు గుప్పుమంటున్నాయి.