Dec 22, 2020, 1:44 PM IST
బిగ్‌బాస్ షో ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పాపులర్ అయ్యింది. దీనితో అనేక మంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారిపోతారు. వారికి విశేషమైన గుర్తింపు వస్తుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక వారికి ఫాలోయింగ్ పెరుగుతుందంటారు. మరి నిజంగానే అది సాధ్యమవుతుంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి అవకాశాలు వస్తున్నాయా?