హారిక మాస్ స్టెప్స్ చూశారంటే....ఆమ్మో దేత్తడే.....

Mar 15, 2021, 2:40 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌, దేత్తడి హారిక ఫోక్‌ సాంగ్‌లో దుమ్ములేపింది. అదిరిపోయే మాస్‌ స్టెప్పేసి దుమ్ముదుమారం సృష్టించింది. హాఫ్‌ శారీలో పల్లెటూరి పిల్లలా ముస్తాబై అదరగొట్టింది. తాజాగా విడుదలైన `నీలి నీలి  అంటూ సాంగే ఈ జానపద పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.