సినిమా వాళ్ళు.. అందులోను స్టార్ హీరోలంటే.. లవ్ ఎఫైర్లు.. రూమర్లు.. సహజం. ఫలానా హీరోయిన్ తో ఫలానా హీరోకు ఏఫైర్ ఉందట. ప్రేమించుకుంటున్నారట... పెళ్ళాడతారట లాంటివి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని అందులో నిజమౌతుంటాయి కూడా. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రేమకు సబంధించిన ఓన్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.