Oct 9, 2020, 11:47 AM IST
బిగ్బాస్ 4 33వఎపిసోడ్ లో హోటల్ టీమ్, గెస్ట్ టీమ్ మధ్య పోటీలో బిగ్ బాస్ ఎవరిని విన్నర్ ప్రకటించాడు . ఈవారం కెప్టెన్సీ రేస్ లో ముగ్గురు ఎవరు , బిగ్ బాస్ వారికీ ఇచ్చిన టాస్క్ , కెప్టెన్ గా ఎవరు గెలిచారు వాటికీ సంబందించిన హైలైట్స్ చూద్దాం .