ఆరంజ్ క్యాప్ వేటలో హైదరాబాద్.. నాలుగోసారి దక్కించుకుంటుందా?

Sep 21, 2020, 5:38 PM IST

ఆరెంజ్‌ ఆర్మీ పేరుకు తగినట్టుగానే.. ఐపీఎల్‌లో వరుసగా ఆరెంజ్‌ క్యాపులు దక్కించుకుంటోంది. 2015లో పేలవ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాతి ఏడాది నుంచి అద్భుత ప్రదర్శన చేస్తోంది.