తనని నిహా అత్త అని పిలుస్తుందట. అందరు పిల్లలు నిహా పిన్ని అని పిలిస్తే తను మాత్రం నిహా అత్తా అని పిలుస్తుందని చెప్పింది. దగ్గరకు వచ్చి ఎంతగానో మాట్లాడుతుందని, రింగులు ఎక్కడ కొన్నావ్, నన్నూ తీసుకెళ్తావా? నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుందా అంటూ క్వశ్చన్ తనదే, ఆన్సర్ కూడా తనదే అని, మనం మాట్లాడానికి ఏముండదని చెప్పింది. ఫైనల్‌గా చాలా మంచి పిల్ల అని చెప్పింది నిహారికా. తనతో ఉంటే చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పింది. ఫుల్ టాలెంటెడ్ అని, మంచి స్థాయికి వెళ్తుందని వెల్లడించింది మెగాడాటర్. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అర్హ గురించి చెప్పుకొచ్చింది నిహారిక.