ఈ సందర్భంలోనైనా ఏ అమ్మాయి అయినా రిజెక్ట్ చేసిందా అని అడగ్గా, చాలా మంది అమ్మాయిలు తనని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. కాలేజ్ డేస్‌లోనా అడగ్గా, నవ్వుతూ స్పందించారు. మొత్తంగా కాలేజ్ రోజుల్లోనే ప్రభాస్ చాలా మందికి ప్రపోజ్ చేసినట్టు, దీంతో రిజెక్షన్‌కి గురయినట్టు తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ అయ్యాక ఎవరూ రిజెక్ట్ చేసి ఉండరని అడగ్గా, అలా ఏం కాదు, ఎప్పుడైనా అది నార్మలే అంటూ రియాక్ట్ అయ్యాడు ప్రభాస్.