Dec 11, 2020, 1:56 PM IST
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఇక నేడో రేపో అనే తరుణంలో... మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. సీనియర్లు సైతం ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ కే మద్దతు తెలిపారు.