ఈ సారి కూడా ముంబై ఇండియన్స్ కు కష్టమే..!

Sep 23, 2020, 7:53 AM IST

IPL 2020 ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబీలో జరగనున్న గేమ్ ఎలా ఉండబోతోంది? వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎవరికి విజయావకాశాలు ఎక్కువున్నాయి? మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో కూడా టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొనే అవకాశం ఉందా? అనే అంశాలతో పాటు.. ఈ రెండు జట్ల విజయావకాశాల మీద ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి అనాలిసిస్ ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకం..