ఇక ఈ చీర ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. పొడవైన చీరను ధరించిన ఆలియా భట్.. చీరకట్టులో మెట్ గాలా రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది. అయితే ఈ ఈవెంట్లో అలియా తన డ్రెస్ గురించి మాట్లాడుతూ.. ప్రముఖ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ ఆధ్వర్యంలో 163 మంది చేతుల మీదుగా దాదాపు 1900 గంటలు పైగా కష్టపడి ఈ శారీని తయారుచేశారని తెలిపింది.