బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్. ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమా వాళ్లల్లో సల్మాన్ ఖాన్ తప్పించి ఎవరూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. . కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు.