ఐపిఎల్ 2020: ఈ సారి మరింత స్ట్రాంగ్ గా కోల్ కతా నైట్ రైడర్స్..

Sep 9, 2020, 6:22 PM IST

ఈ సారి ఏ టీం ఎలా ఆడబోతోంది. ఎవరి మీద హోప్స్ పెట్టుకోవచ్చు అనేదాని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో జట్టు బలాలు, బలహీనతల గురించి ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ ఏసియానెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో టూ టైమ్స్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఈ సారి ఎలా ఆడబోతోందో చెబుతున్నారు..