గవాస్కర్ నీకిదేం బుద్ది.. గడ్డిపెడుతున్న నెటిజన్లు..

Sep 26, 2020, 6:44 PM IST

లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన నోటి దూలతో వివాదాల్లో చిక్కుకున్నాడు. కోహ్లీ ఆటకు అనుష్కా మీద సెటైర్లు వేస్తూ నెటిజన్లకు అడ్డంగా  దొరికిపోయాడు. అనుష్క ఆగ్రహానికీ కారణమయ్యాడు. ఇప్పుడీ ఘటన ఐపీఎల్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.