Jan 29, 2022, 3:24 PM IST
ఇంట్లో, బయట ఇలా ఎక్కడికి వెళ్లిన అనేక ఇబ్బందులు (Difficulties) ఎదురవుతున్నాయా! ఈ సమస్యలకు కారణం వాస్తు దోషమే (Vastu dosham) అని పెద్దలు చెబుతారు. వాస్తు దోషం కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యంగా అనేక సమస్యలు ఎదురుకావడంతో ప్రశాంతతను కోల్పోతారు. మరి ఇంటిలో వాస్తు దోషాలు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తున్నారా! ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఇంటిలోని అన్నీ వాస్తు దోషాలు తొలగి పోవడానికి చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందాం..