సూర్య గ్రహణం..ఆకాశంలో అద్భుతం... సాగిందిలా!

Jun 21, 2020, 1:45 PM IST

నేడు భారతదేశంతో సహా ఆటో కాంగో నుండి ఇటు చైనా వరకు కనపడుతున్న విషయం తెలిసిందే. ఈ గ్రహణం కంకణాకారంగా మనకు కనబడుతున్న విషయం తెలిసిందే. ఈసారి మన దగ్గర గ్రహణం రోజున ఆకాశం మేఘావృతమై ఉండడంతో చాలాచోట్ల కనబడడంలేదు. మీకోసం గ్రహణం స్పర్శ నుండి విడుపు వరకు ఎలా ఉందో ఒకసారి చూడండి.