Today Horoscope: ఓ రాశివారికి తెలియని వ్యక్తుల వల్ల సమస్యలు

First Published May 6, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


6-5-2024,  సోమవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి కేతువు )
భరణి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)

దిన ఫలం:-మానసిక ప్రశాంతత పొందగలరు.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును.విద్యార్థులకు అనుకూలం.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ప్రయాణాలు అనుకూలించును.బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.సంతోషకరమైన వార్త వింటారు.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
మృగశిర నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-కుటుంబంలో శుభకార్య ఆలోచనలు చేస్తారు.అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.సంతాన వృద్ధి. ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా ఉంటాయి.విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి.మిత్రులతో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు లో రాణించగలరు.ఓం మహాలక్ష్మీ నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి రవి)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-పనుల్లో ఆతురత.సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.మానసిక ఆందోళన పెరుగుతుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనత.ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.నిలకడ లేని మనస్సును.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్య పరిష్కారం అవుతుంది.కుటుంబంలో సౌఖ్యం తగ్గి ఆందోళన చెందుతారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురగును.అనారోగ్య సమస్యలు రాగలవు.ఓం భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.   
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినపతి కేతువు )
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)

దిన ఫలం:-నూతన  పరిచయాలు.అధికారులు తో గౌరవం లభిస్తుంది.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా వుంటాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది.ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అవును.నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అపరిచితుల వల్ల సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. విద్యార్థులకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు.శుభవార్తలు వింటారు.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
చిత్త నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-ఈరోజు మిశ్రమ ఫలదాయకం గా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు.తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి  (దినపతి రవి)
విశాఖ  నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామితో అకారణ కలహాలు రాగలవు.సమాజంలో  ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు.ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఓం విశ్వేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-బంధువర్గంతో సహాయ సహకారాలు లభిస్తాయి.చేయు పనులు లో బుద్ధి కుశలత ఏర్పడి పనులన్నీ సకాలంలో పూర్తగును.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగాలలో అనుకూల మైన అధికార వృద్ధి కలుగును.ప్రతి సమస్యను పరిష్కరించి కొని ముందుకు సాగుతారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి.నూతన వస్తు ఆభరణాలను పొందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఓం మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


ధనుస్సు (మూల  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి(దినపతి కేతువు )
పూ.షాఢ నక్షత్రం వారికి(దినపతి చంద్రుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి(దినపతి బుధుడు)

దిన ఫలం:-చేసే పనుల్లో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా పూర్తి కాగలవు.మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం.బంధువర్గంతో భిన్నాభిప్రాయాలు రాగలవు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.సంతానంతో విరోధం. మానసిక భయాందోళన గా ఉంటుంది.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.జీవిత భాగస్వామితో అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానంతో ప్రతికూలత వాతావరణ.ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి గాక చికాకు పుట్టించెను.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-శుభకార్య ప్రయత్నాలు ఫలించును.శుభవార్తలు వింటారు.  ప్రతయ్నకార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు.సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.విందు వినోదాల లో పాల్గొంటారు.మనస్సునందు ఆనందంగా ఉంటుంది.ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినపతి రవి)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తో ఆనందకరంగా గడుపుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మానసిక శాంతి లభిస్తుంది.ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబంలో సంతోషకరమైన విషయాలు తో ఆనందకరంగా గడుపుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మానసిక శాంతి లభిస్తుంది.ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!