ఎదురెదురుగా వచ్చి బైక్ లు ఢీ

Feb 21, 2020, 9:12 AM IST

రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డులో  ప్రమాదం జరిగింది. సీడ్ యాక్సెస్  రోడ్డులోని ఎమ్యెల్యే కోటర్స్ వద్ద ఎదురెదురు వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.