అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా అనసూయ సోషల్ మీడియాలో కాస్త ఘాటుగా గ్లామర్ డ్రెస్సుల్లో కనిపిస్తూ ఉంటుంది. అనసూయ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా కావడం చూస్తూనే ఉన్నాము.