Dec 30, 2020, 1:09 PM IST
గుంటూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం గ్రంధసిరి గ్రామంలో ఇంటిస్థలం విషయంలో మొదలైన గొడవ చివరకు ఒకరి హత్యకు దారితీసింది. తన స్థలంలోని ఓ గదిలో నివాసముంటున్న జంపని నాగేశ్వరరావు ఖాళీ చేయమన్నందుకు యజమాని కిలారి నాగేశ్వరరావు(45)ను అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అదే గదిలో కిలారి నాగేశ్వరరావు మృతదేహాన్ని పెట్టి తాళం వేసి పారిపోయాడు నిందితుడు.