బ్యాంక్ సర్వర్ బాక్స్ లో పాము: వణికిపోయిన సిబ్బంది

Dec 11, 2020, 11:09 AM IST

విశాఖపట్నం ఉక్కునగరం సెక్టార్ 2 స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో పాము హల్ చల్ చేసింది. బ్యాంకర్ సర్వర్ బ్యాంక్స్ లోకి పాము వెళ్లింది. దాంతో బ్యాంక్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకున్నాడు. దాంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.