Jul 13, 2020, 5:10 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని కోడూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు రోడ్డుమీద వెడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. చూసిన స్థానికులు కరోనా కావచ్చేమే అనే అనుమానంతో 108కి సమాచారం అందించారు.వారు వచ్చి వృద్ధురాలు చనిపోయిందని, తాము తీసుకెళ్లలేమని వెళ్లారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వచ్చేవరకు 5గంటల పాటు మృతదేహం రోడ్డుపైనే ఉందని స్థానికులు చెబుతున్నారు.