జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించిన మంత్రి అవంతి

Jan 26, 2020, 1:14 PM IST

విశాఖలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అసలు విషయాన్ని గుర్తించి జెండాను కిందకు దించి జెండాను సరిచేశారు వైసీపీ వర్గాలు.