Jul 25, 2020, 11:54 AM IST
దళిత ద్రోహి ఎవరు అని గూగుల్ ని అడిగినా చంద్రబాబు పేరే వస్తుంది.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి సంక్షేమ పాలన నుంచి డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు కుట్ర అని ఎస్సీ(మాల) కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజి అన్నారు . దళిత సంక్షేమంలో ఏ ఒక్క అంశంలోనైనా శ్రీ జగన్ కు చంద్రబాబు సరితూగగలడా.దళితులు ఎప్పటికీ పాకల్లోనే మగ్గాలన్నదే చంద్రబాబు ఉద్దేశం.దళితులు ఎక్కడ బాగుపడిపోతారో అని చంద్రబాబు ఇంగ్లీషు మీడియం చదువులను అడ్డుకున్నారు.