Jul 10, 2020, 11:18 AM IST
కోవిడ్ ని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజి అందరిని ఆదుకునేవిధంగా ప్రవేశపెట్టింది .ఆత్మ నిర్బర్ భారత్ కోసం చాలా మంది విమర్శించారు కానీ లబ్ధిదారులకు ఆత్మ నిర్బర్ భారత్ ఫలాలు నెలరోజుల వ్యవధిలో అందాయి.