Food

ఈ ఫుడ్స్ లో ప్లాస్టిక్ ఉందా?

Image credits: Getty

ప్యాక్ చేసిన ఆహారాలు

మార్కెట్లో చాలా రకాల ఫుడ్స్ ని ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసి అమ్ముతారు. ఆ ఫుడ్స్ లో ప్లాస్టిక్ కలిసి పోయే అవకాశం ఉంది.

 

 

 

Image credits: Getty

ప్లాస్టిక్ వాటర్ బాటిల్

ప్లాస్టిక్ బాటిళ్లలోని ప్లాస్టిక్, ఇతర రసాయనాలు నీటిలో కరిగే అవకాశం ఉంది.

Image credits: Getty

సముద్ర చేపలు

కొన్ని సముద్ర చేపల్లో మైక్రోప్లాస్టిక్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 

Image credits: Getty

ఉప్పు

కొన్ని ఉప్పుల్లో మైక్రోప్లాస్టిక్ కలిసే అవకాశం ఉంటుందట.

Image credits: Getty

బీర్

కొన్ని బీర్లలో శరీరానికి హానికరమైన మైక్రోప్లాస్టిక్ ఉంటుంది. మద్యం ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోండి.

Image credits: Getty

టీ బ్యాగులు

చాలా టీ బ్యాగుల సీలింగ్‌లో ప్లాస్టిక్ ఉపయోగిస్తారు. ఇవి మన శరీరం లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువ.

Image credits: Getty

రోజుకి ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది

రాత్రిపూట ఈ పండ్లు తినకూడదు ఎందుకో తెలుసా?

2024లో జనాలు మెచ్చిన హెల్దీ సీడ్స్

బెండకాయ కూరను మధ్యాహ్నం తింటే ఏమౌతుందో తెలుసా