ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి. సందర్భానుసారం అవి బయటకు వస్తుంటాయి. హీరోయిన్ల విషయంలో ఎక్కవగా ఇలాంటివి చూస్తుంటాం. ఒకే హీరోయిన్ తో తండ్రీ.. కొడుకు ఇద్దరు రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. . చిరు చరణ్, , ఎన్టీఆర్, నాగార్జున, చైతన్య, ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆడిపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే విచిత్రంగా తల్లీ కూతురు ఇద్దరి తో వేరు వేరు సినిమాల్లో రొమాన్స్ చేసిన రికార్డ్ మాత్రం టాలీవుడ్ మొత్తంమీద పెద్దాయన ఎన్టీఆర్ కే దక్కింది. ఇంతకీ ఆ తల్లీ కూతురు హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Also Read: 15 ఏళ్ళకే హీరోయిన్, డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన స్టార్ బ్యూటీ ఎవరో తెలుసా..?