Aug 12, 2020, 6:36 PM IST
విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలంలోని త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వివరాల్లోకి కొయ్యూరు మండలనికి చెందిన ఈ గ్రాంలోని ప్రజలు నీటి సమస్య వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడడంతో ప్రభత్వం RO ప్లాంట్ ఏర్పాటు చేసింది .కానీ ఈ RO ప్లాంట్ సుమారుగా మూడు సంవత్సరాలు గా పని చేయడం లేదని, కిడ్నీ వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది అని,గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.