Aug 18, 2020, 11:36 AM IST
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు.జడ్జ్ ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని నిరాధార ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరం. 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు ఇలా నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.