Jan 21, 2022, 11:29 AM IST
పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ పై ఉద్యోగులంతా పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ విషయంలో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్త నిర్వహిస్తున్న ఉద్యోగులు వినూత్నంగా ఊ అంటావా సీఎం, ఊ ఊ అంటావా సీఎం అంటూ పాట రూపంలో సెటైరికల్ గా నిరసన ఎలా తెలియజేస్తున్నారో చూడండి..!