తొక్కుకుంటూ, తోసుకుంటూ.. ఏపీలో మందుబాబుల వీరంగం...

May 5, 2020, 4:00 PM IST

నలభై రోజుల తరువాత వైన్ షాపులు తెరవడంతో అన్నిచోట్లా మందుబాబులు బారులు తీరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ మందు దొరకదేమో అన్నట్టుగా ఇలా తోసుకుంటూ, తొక్కుకుంటూ మీద పడిపోతున్నారు. వీరిని చూస్తే మందేమో కానీ.. కరోనా అయితే ఈజీగా దొరుకుతుందనిపిస్తుంది.