మత్స్యకారుల వలకు చిక్కిన భారీ తిమింగలం..

Apr 13, 2024, 1:26 PM IST

అనకాపల్లి - అచ్చుతపురం మండలం తంతడి వాడపాలెం బీచ్ లో మత్స్యకారుల వలకు 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న భారీ తిమింగలం చిక్కింది.