రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

Published : Sep 16, 2019, 02:28 PM ISTUpdated : Sep 16, 2019, 02:31 PM IST
రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

సారాంశం

సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదని వ్యాఖ్క్ష్యానించారు. కోడెల శివప్రసాద్ మరణం తనని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శివప్రసాదరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: మాజీ శాసన స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవలో పరిణితి చెందిన నాయకుడు రాజకీయ కక్ష సాధింపులకు బలయ్యారంటూ ఆరోపించారు. 

ఇది చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదని వ్యాఖ్క్ష్యానించారు. కోడెల శివప్రసాద్ మరణం తనని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శివప్రసాదరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

ఇకపోతే మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటుతో మరణించారా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పదంగా కేసుగా నమోదు చేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu