కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ లో కేటీఆర్ (వీడియో)

Dec 17, 2018, 10:40 AM IST

కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ లో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, క్రీడా , రాజకీయ రంగాల ప్రముఖులు హాజరైయ్యారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైనా నెహ్వాల్ రిసెప్షన్ కు హాజరై తన శుభాకాంక్షలు తెలిపారు.