కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి

By sivanagaprasad KodatiFirst Published Sep 12, 2018, 9:30 AM IST
Highlights

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 57 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తమ వారు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 57 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. తమ వారు చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతటి విషాదంలో వారిని పేదరికం మరింత కృంగదీస్తోంది.

పోస్ట్‌మార్టం అనంతరం బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహలను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే అయినవారు వచ్చే వరకు ఉంచడానికి వారి వద్ద డబ్బులు లేవు.. కూలీ నాలి చేసుకుని పొట్టేపోసుకునే నిరుపేదలు కావడంతో ఏం చేయాలో తెలియక... ఐస్‌గడ్డలపై శవాన్ని పెట్టి.. దాని మీద  వరిపొట్టు పోశారు.

ఇలాంటి హృదయ విదారక సంఘటనలు శనివారపేట దాని పరిసర ప్రాంతాల్లో ఎన్నో కనిపించి.. చూసిన వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. 

కొండగట్టు ప్రమాదం...బస్సు నడిపింది ఈ ఉత్తమ డ్రైవరే...

కొండగట్టు బస్సు ప్రమాదం...మృతులు వీరే

కొండగట్టు ప్రమాదం: యాక్సిడెంట్‌‌కు కారణమిదే..!

కొండగట్టు ప్రమాదం: బస్సు రూట్ మార్చడమే యాక్సిడెంట్‌కు కారణమా?

కొండగట్టు: ఇదే స్పాట్‌లో నాలుగు యాక్సిడెంట్లు

కొండగట్టు: మరో నిమిషంలోనే ప్రధాన రహదారిపైకి.. ఇంతలోనే ఇలా...

కొండగట్టు బస్సు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే యాక్సిడెంట్


 

click me!