రాకేశ్ ఆస్థానా కేసులో అజిత్ దోవల్, కేంద్ర మంత్రి ప్రతిభాయ్ హస్తం..?

By sivanagaprasad KodatiFirst Published Nov 20, 2018, 10:32 AM IST
Highlights

సీబీఐలో అంతర్యుద్ధం కేసు కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్ధానాను కాపాడేందుకు అత్యున్నత స్ధాయిలో ప్రయత్నాలు జరిగినట్లు సీబీఐ డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు

సీబీఐలో అంతర్యుద్ధం కేసు కీలక మలుపు తిరిగింది. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్ధానాను కాపాడేందుకు అత్యున్నత స్ధాయిలో ప్రయత్నాలు జరిగినట్లు సీబీఐ డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు.

రాకేశ్ ఆస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజితో దోవల్ అడ్డుకున్నారని.. మనీశ్ ఆరోపించారు. అలాగే ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర పూర్తి హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ సానా తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డితో కూడా ఫోన్‌లో మాట్లాడారని సిన్హా ఆరోపించారు.

కేంద్రానికి చంద్రబాబు మెలిక....ఏపీలో సీబీఐకి ‘‘నో ఎంట్రీ‘‘

మోడీకి షాక్.. సుప్రీంను ఆశ్రయించిన మరో సీబీఐ అధికారి

సీబీఐలో అంతర్యుద్ధం: సానా సతీశ్‌కు రక్షణ కల్పిస్తాం.. కానీ

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

click me!
Last Updated Nov 20, 2018, 10:41 AM IST
click me!