సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

By Nagaraju penumalaFirst Published May 1, 2019, 5:44 PM IST
Highlights

రిమాండ్ అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే పోలీసులు కస్టడీ పిటీషన్ వెయ్యాలని కూడా ప్రయత్నిస్తున్నారు. 
 

యాదాద్రి: హజీపూర్ లో ముగ్గురు బాలికల హత్య కేసులో  కీలక నిందితుడు, సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని భువనగిరి మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. 

రిమాండ్ అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు అనంతరం నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే పోలీసులు కస్టడీ పిటీషన్ వెయ్యాలని కూడా ప్రయత్నిస్తున్నారు. 

గురువారం మర్రి శ్రీనివాస్ రెడ్డిని కస్టడీ కోరుతూ కస్టడీ పిటీషన్ వెయ్యనున్నారు పోలీసులు. బొమ్మలరామారం పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసులుపై విచారించనున్న నేపథ్యంలో కస్టడీ పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

click me!