అడిలైడ్ టెస్ట్: క్యాచ్‌లతోనే 35 వికెట్లు డౌన్

By sivanagaprasad KodatiFirst Published Dec 10, 2018, 1:39 PM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో అనేక రికార్డులు బద్ధలయ్యాయి. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 250, రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు అలౌట్ అవ్వగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు అలౌటైంది. 

ఇరు జట్లలోని ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ క్యాచ్‌ల రూపంలోనే పెవిలియన్‌కు చేరారు. మొత్తం 34 మంది క్యాచ్‌ల ద్వారా ఔటయ్యారు. దీంతో బ్యాట్స్‌మెన్ అత్యధికంగా క్యాచ్‌ల రూపంలో వెనుదిరిగిన మ్యాచ్‌గా అడిలైడ్ టెస్ట్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 35 మంది క్యాచ్‌ల రూపంలో ఔటవ్వడంతో ఈ మ్యాచ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

ఆసీస్‌ గడ్డపై విజయానికి 11 ఏళ్లు ఎదురుచూసిన భారత్

సెంచరీతో కెరీర్‌కు వీడ్కోలు.. పొలిటిక్స్‌‌లోకి రానన్న గంభీర్

అశ్విన్ అహంకారం: రోహిత్ శర్మకు అవమానం (చూడండి)

అడిలైడ్ టెస్ట్‌: కంగారెత్తించి టీమిండియా విజయం

మొరటోడు.. ఆ గంతులెంటీ: కోహ్లీపై ఆసీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్

click me!