కోహ్లీ టాస్ గెలిస్తే భారత్‌కు విజయమే..

By sivanagaprasad kodatiFirst Published Dec 10, 2018, 1:01 PM IST
Highlights

క్రికెట్‌లో సెంటిమెంట్లు చాలా ఉంటాయి. అందులో ఒకటి విరాట్ కోహ్లీ టాస్ గెలిస్తే భారత్ ఖచ్చితంగా గెలవడం.. ఒకసారి కాదు రెండు సార్లు ఏకంగా 20 సార్లు ఈ సెంటిమెంట్ రుజువైంది. కెప్టెన్‌గా కోహ్లీ సారథ్యం వహించిన టెస్ట్ మ్యాచుల్లో 20 సార్లు టాస్ గెలవగా.. ఇందులో 17 సార్లు భారత్‌ను విజయం వరించింది. 

మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంటే ఒక్క ఓటమి కూడా లేదు. అలాగే అడిలైడ్‌లో విజయం కోహ్లీ మరో అరుదైన రికార్డును సాంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లలో కనీసం ఒక టెస్ట్ విజయాన్ని సాధించిన తొలి ఆసియా సారథిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా ఆసీస్ గడ్డపై సిరీస్ తొలి మ్యాచ్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా.. జట్టుగా టీమిండియా అరుదైన ఫీట్‌ను సాధించింది. గతంలో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఐదు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఎప్పుడు తొలి మ్యాచ్ నెగ్గలేదు. 

ఆసీస్‌ గడ్డపై విజయానికి 11 ఏళ్లు ఎదురుచూసిన భారత్

సెంచరీతో కెరీర్‌కు వీడ్కోలు.. పొలిటిక్స్‌‌లోకి రానన్న గంభీర్

అశ్విన్ అహంకారం: రోహిత్ శర్మకు అవమానం (చూడండి)

అడిలైడ్ టెస్ట్‌: కంగారెత్తించి టీమిండియా విజయం

మొరటోడు.. ఆ గంతులెంటీ: కోహ్లీపై ఆసీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్

click me!