ఏషియన్ గేమ్స్: నేటి ఈవెంట్స్ ఇవే....

By Arun Kumar PFirst Published Aug 19, 2018, 10:42 AM IST
Highlights

ఆసియా దేశాల మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఏషియన్ గేమ్స్ కోసం ఇండోనేషియా సిద్దమయ్యింది. ఈ క్రీడల కోసం జకార్తా, పాలెంబాగ్ లోని ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలు రెడీ అయ్యాయి. నిన్న శనివారం 18వ ఏషియన్ గేమ్స్  ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే నేటి నుండి అసలు సిసలైన క్రీడా మజా ప్రేక్షకులకు అందనుంది.
 
 ఈ ఆసియా క్రీడల్లో  భారత తరపున 572 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ జంబో జట్టు  భారీ అంచనాలతో ఇవాళ్టి నుండి బరిలోకి దిగుతోంది. గత చరిత్రను తిరగరాస్తూ భారీగా పతకాలు సాధించాలని క్రీడాభిమానులే కాదు యావత్ భారత ప్రజలు కోరుకుంటున్నారు.

ఆసియా క్రీడల్లో నేటి ఈవెంట్స్.... 

వాటర్ గేమ్స్: స్విమ్మింగ్  వాటర్ పోలో ఈవెంట్ కాంపిటీషన్ 
           
బేస్ బాల్: సాప్ట్ బాల్ ఫోటీలు

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ:  ఈవెంట్ కాంపిటీషన్
 
కబడ్డీ:  ఈవెంట్ కాంపిటీషన్

కరాటే; మెడల్ కాంపిటీషన్ 
 
మార్షల్ ఆర్ట్స్ : ఈవెంట్ కాంపిటీషన్ తో పాటు మెడల్ కాంపిటీషన్
 
రోవింగ్:  ఈవెంట్ కాంపిటీషన్ 
 
టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్
 
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్
 
click me!