తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:57 PM (IST) Jul 12
Rishabh Pant: గాయం తర్వాత కూడా భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:23 PM (IST) Jul 12
KL Rahul: లార్డ్స్ టెస్ట్‌లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ కొట్టాడు. రికార్డుల మోత మోగించాడు. విదేశీ గడ్డపై అతనికి ఇది 9వ సెంచరీ కావడం విశేషం.
09:01 PM (IST) Jul 12
Air India Crash Ahmedabad Timeline Photos : 12 జూన్ 2025న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 260 మంది మరణించారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ రన్ నుండి కట్ఆఫ్‌కి మారడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి.
08:21 PM (IST) Jul 12
Air India crash probe: ఎయిర్ ఇండియా AI171 క్రాష్ ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పక్షపాతం, పారదర్శకత లేకపోవడం, నిపుణులను మినహాయించడం జరిగిందని ఆరోపించింది.
05:50 PM (IST) Jul 12
Janasena: డ్రైవర్ హత్యకేసులో అరెస్టైన శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి కోట వినుతను ఆ పార్టీ బహిష్కరించింది. ఆమె భర్తతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
02:44 PM (IST) Jul 12
వర్షాకాలంలో జారీచేసే ఈ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలర్ట్స్ ఏమిటి? వాటిని ఎవరు జారీ చేస్తారు? ఒక్కో అలర్ట్ వెనుకున్న అర్థం, వర్షపాతం ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
12:52 PM (IST) Jul 12
ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్ లోపమే కారణంమని బైటపడింది. AAIB రిపోర్ట్ ప్రకారం ఇంజిన్‌కి ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే 2018లోనే FAA ఈ సమస్య గురించి హెచ్చరించిందా?
11:59 AM (IST) Jul 12
11:11 AM (IST) Jul 12
ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదం గురించి AAIB ప్రాథమిక నివేదిక బైటకు వచ్చింది. ఈ క్రమంలో ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన కీలకమైన 10 విషయాలను తెలుసుకుందాం.
10:37 AM (IST) Jul 12
ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాద దర్యాప్తుకు బోయింగ్ తమ మద్దతును కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
10:15 AM (IST) Jul 12
08:37 AM (IST) Jul 12
అన్నదాాతలను ఆ వరుణుడు కూడా కరుణించడం లేదు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. భారీ వర్షాల కోసం రైతులు ఆకాశంవైపు ఆర్తిగా చూస్తున్నారు.. అయినా వానజాాడ కనిపించడంలేదు.